(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.322. అధ్యాయః 322
Mahabharata - Shanti Parva - Chapter Topics
యాజ్ఞవల్క్యేన జనకంప్రతి ప్రాణినాముత్క్రమణస్థానవిశేషప్రయోజ్యఫలవిశేషకథనం॥ 1॥ తథా ప్రాణినాం మరణసూచక దుఃశకునకథనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యాజ్ఞవల్క్య ఉవాచ। 12-322-0x(6514)(78369)
తథైవోత్క్రమతాం స్థానం శృణుష్వావహితో నృప।
పద్భ్యాముత్క్రమమాణస్య వైష్ణవం స్థానముచ్యతే॥ 12-322-1(78370)
జంఘాభ్యాం తు వసూందేవానాప్నుయాదితి నః శ్రుతం।
జానుభ్యాం చ మహాభాగాన్సాధ్యాందేవానవాప్నుయాత్॥ 12-322-2(78371)
పాయునోత్క్రమమాణస్తు మైత్రం స్థానమవాప్నుయాత్।
పృథివీం జఘనేనాథ ఊరుభ్యాం చ ప్రజాపతిం॥ 12-322-3(78372)
పార్శ్వాభ్యాం మరుతో దేవాన్నాసాభ్యామిందుమేవ చ।
బాహుభ్యామింద్రమిత్యాహురురసా రుద్రమేవ చ॥ 12-322-4(78373)
గ్రీవయా తు మునిశ్రేష్ఠం నరమాప్నోత్యనుత్తమం।
విశ్వేదేవాన్ముఖేనాథ దిశః శ్రోత్రేణ చాప్నుయాత్॥ 12-322-5(78374)
ఘ్రాణేన గంధవహనం నేత్రాభ్యాం సూర్యమేవ చ।
భ్రూభ్యాం చైవాశ్వినౌ దేవౌ లలాటేన పితృనథ॥ 12-322-6(78375)
బ్రహ్మాణమాప్నోతి విభుం మూర్ధ్నా దేవాగ్రజం తథా।
ఏతాన్యుత్క్రమణస్థానాన్యుక్తాని మిథిలేశ్వర॥ 12-322-7(78376)
అరిగని ప్రవక్ష్యామి విహితాని మనీషిభిః।
సంవత్సరాద్ధిమోక్షస్తు సంభవేత శరీరిణః॥ 12-322-8(78377)
యోఽరుంధతీం న పశ్యేత దృష్టపూర్వా కదాచన।
తథైవ ధ్రువమతిత్యాహుః పూర్ణేందుం దీపమేవ చ॥ 12-322-9(78378)
ఖండాభాసం దక్షిణతస్తేఽపి సంవత్సరాయుషః।
పరచక్షుషి చాత్మానం యే న పశ్యంతి పార్థివః॥ 12-322-10(78379)
ఆత్మచ్ఛాయాకృతీభూతం తేఽపి సంవత్సరాయుషః।
అతిద్యుతిరతిప్రజ్ఞా అప్రజ్ఞా చాద్యుతిస్తథా॥ 12-322-11(78380)
ప్రకృతేర్విక్రియాపత్తిః షణ్మాసాన్మృత్యులక్షణం।
దైవతాన్యవజానాతి బ్రాహ్మణైశ్చ విరుధ్యతే॥ 12-322-12(78381)
కృష్ణశ్యావచ్ఛవిచ్ఛాయః షణ్మాసాన్మృత్యులక్షణం।
శీర్ణనాభిం యథా చక్రం ఛిద్రం సోమం ప్రపశ్యతి॥ 12-322-13(78382)
తథైవ చ సహస్రాంశుం సప్తరాత్రేణ మృత్యుభాక్।
శవగంధముపాఘ్రాతి సప్తరాత్రేణ మృత్యుభాక్। 12-322-14(78383)
కర్ణనాసావనమనం దంతదృష్టివిరాగితాం॥
కర్ణనాసావనమనం దంతదృష్టివిరాగితా॥ 12-322-15(78384)
సంజ్ఞాలోపో నిరూష్మత్వం సద్యోమృత్యునిదర్శనం।
అకస్మాచ్చ స్రవేద్యస్య వామమక్షి నరాధిప॥ 12-322-16(78385)
మూర్ధ్రతశ్చోత్పతేద్ధూమః సద్యోమృత్యునిదర్శనం।
ఏతావంతి త్వరిష్టాని విదిత్వా మానవోఽఽత్మవాన్॥ 12-322-17(78386)
నిశి చాహని చాత్మానం యోజయేత్పరమాత్మని।
ప్రతీక్షమాణస్తత్కాలం యః కాలః ప్రకృతో భవేత్॥ 12-322-18(78387)
అథాస్య నేష్టం మరణం స్థాతుమిచ్ఛేదిమాం క్రియాం।
సర్వగంధాన్రసాంశ్చైవ ధారయీత సమాహితః॥ 12-322-19(78388)
`తథా మృత్యుముపాదాయ తత్పరేణాందరాత్మనా।'
స సాంఖ్యధారణం చైవ విదిత్వా మనుజర్షభ।
జయేచ్చ మృత్యుం యోగేన తత్పరేణాంతరాత్మనా॥ 12-322-20(78389)
గచ్ఛేత్ప్రాప్యాక్షయం కృత్స్నమజన్మ శివమవ్యయం।
శాశ్వతం స్థానమచలం దుష్ప్రాపమకృతాత్మభిః॥ ॥ 12-322-21(78390)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వావింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 322॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-322-8 సంవత్సరవియోగస్య సంభవే ను ఇతి ధ. పాఠః॥
12-322-10 ఖండభాగం దక్షిణత ఇతి థ. పాఠః॥
12-322-13 ఛిద్రం ఛిద్రవంతం॥
12-322-14 సురభిద్రవ్యే శవగంధగ్రహ ఇత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.